APPSC Assistant Environmental Engineer Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) Notification No.08/2026 ద్వారా A.P. Pollution Control Boardలో Assistant Environmental Engineer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 41 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు 06-10-2026 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల సంఖ్య
- పోస్ట్: Assistant Environmental Engineer
- శాఖ: A.P. Pollution Control Board
- మొత్తం ఖాళీలు: 41 (01 Carry Forward vacancyతో కలిపి)
- ఉద్యోగ స్థాయి: State Wide Post
విద్యార్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి క్రింది ఇంజినీరింగ్ విభాగాల్లో B.E./B.Tech డిగ్రీ కలిగి ఉండాలి:
- Civil Engineering
- Mechanical Engineering
- Chemical Engineering
- Environmental Engineering
అలాగే AMIE (India) Section A & B – Civil Examination ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులు.
వయసు
01 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- PBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
జీతం
Assistant Environmental Engineer పోస్టుకు రూ.57,100 – రూ.1,47,760 పే స్కేల్ ఉంటుంది.
జాబ్ వివరణ
Assistant Environmental Engineerగా A.P. Pollution Control Board పరిధిలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించిన సాంకేతిక పనుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్
APPSC Assistant Environmental Engineer Recruitment 2026, ఇది State Wide Post. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో A.P. Pollution Control Boardకు సంబంధించిన విధుల్లో నియామకం ఉండవచ్చు.
అప్లికేషన్ ఫీజు
- Application Processing Fee: రూ.250
- Examination Fee: రూ.80
- మొత్తం: రూ.330
SC, ST, BC, PBD, Ex-Servicemen, AP White Card కుటుంబాలు మరియు నిబంధనలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు రూ.80 పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం
APPSC Assistant Environmental Engineer Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక Written Examination + Computer Proficiency Test (CPT) ఆధారంగా ఉంటుంది.
Written Examలో:
- Paper-I: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు, 150 మార్కులు
- Paper-II: Common Subject – 150 ప్రశ్నలు, 150 మార్కులు
- మొత్తం: 300 ప్రశ్నలు / 300 మార్కులు
- ప్రతి తప్పు సమాధానానికి 1/3 Negative Marking ఉంటుంది.
Written Examలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు CPTలో అర్హత సాధించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
కొత్తగా అప్లై చేసే అభ్యర్థులు ముందుగా APPSC వెబ్సైట్లో OTPR Registration పూర్తి చేసుకోవాలి.
అనంతరం OTPR IDతో Login చేసి Online Application Submission ద్వారా వివరాలు నమోదు చేసి, అవసరమైన ఫీజు చెల్లించి Submit చేయాలి.
ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ తేదీ | 06-10-2026 |
| దరఖాస్తుల ప్రారంభ తేదీ | 06-10-2026 |
| దరఖాస్తుల చివరి తేదీ | 27-10-2026 వరకు |
APPSC Assistant Environmental Engineer Recruitment 2026 అధికారిక లింక్స్
APPSC Official Website:
Official Notification PDF:
