Npcil job Update 2026: NPCIL లో జాబ్ నోటిఫికేషన్ 2026

By Jobs Hub Telugu

Updated On:

NPCIL లో జాబ్ నోటిఫికేషన్ 2026

Table of Contents

Npcil job Update 2026 !Latest Govt jobs 2026!

 

NPCIL లో జాబ్ నోటిఫికేషన్ 2026; న్యూ క్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింధి. 11-02-2026 నాడు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫిసియల్ గా  ఎన్పిసిఐఎల్ వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేస్కోవచ్చు. ఇధి గవర్నమెంట్ నుండి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేస్కోండి. ఈ యొక్క జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ముక్యమైన విషయం ఏమిటంటే ట్రైనింగ్ లో 70,000 రూపాయల సేలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, అలాగే ట్రైనింగ్ అయిన తర్వత జాబ్ ఇచ్చి మినిమ౦ 1,00,000 వరకు సేలరీ ఇవ్వడం జరుగుతుంది.

 

 

NPCIL లో జాబ్ నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్ యొక్క వివరాలు :

 

కంపెనీ పేరు :  న్యూ క్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 

 

జాబ్ పేరు :   1. ఇండస్ట్రియల్ & ఫైర్ సేఫ్టీ    2. ఫిజిక్స్ 

 

అర్హతలు : 
ఇండస్ట్రియల్ & ఫైర్ సేఫ్టీ యొక్క అర్హతలు  BE/B.Tech/B.Sc, M.Tech. or M.E.  అలాగే ఈ సబ్జెక్ట్స్ లో  60% మార్కులు పైన ఉంటే వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోడానికి అర్హులు.
ఫిజిక్స్  కి సంబందించిన జాబ్ కి అప్లై చేయాలంటే M.Sc. in Physics లేదా Physics and Mathematics చేసి ఉండాలి, మరియు ఇది కూడా 60% మార్కుల తో ఉత్తీర్ణత  అయి ఉండాలి.

 

నోటిఫికేషన్ తేదీ :  11/02/2026  To  04/03/2026

 

అప్లికేషన్ ఫీ :  ఎవరైతే జనరల్  (UR), EWS and OBC వారు 500/- పే చేయవలసి ఉంటుంది. మిగిలిన వారికి నో ఫీజు

 

ఎంపిక విదానం : 
మొదటిగా కంప్యూటరు ద్వారా ఎక్సామ్ ఉంటుంది, రెండు గంటలు టైమ్ ఉంటుంది. 300 మార్కులు  మరియు ఒక్కో  రైట్ ఆన్సర్ కి  3 మార్కులు, 1 తప్పు  సమాదనికి  ఒక nagetive మార్క్ కట్ ఆఫ్ ఉంటది. రెండవది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఉత్తీర్ణత మార్కులు మినిమమ్ 100 రావాలి, అది కూడా UR వాళ్ళకి  మిగిలిన వారు అంటే SC/OBC(NCL)/EWS వాళ్ళకి 90 మార్కులు ఉండాలి.                                                                                                                                                                                                                                                                                                      
నియమకాలు :  ఇండియా లో ఎక్కడైనా జాబ్ చేసే  అవకాశం ఉంటుంది, మరియు వేరే దేశాలలో కూడా సంస్థ ని బట్టి ఉంటుంది.

ట్రైనింగ్ & జీతాల సమాచారం :   
ట్రైనింగ్ లో మీకు సేలరీ 74000/- మరియు బుక్ అలవెన్సు  30000/-. అలాగే అన్నీ రకాల అలవెన్సు లు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ , ఇంటి అద్దె , మరియు  లొకేషన్ ఎక్స్పెన్సెస్.

ట్రైనింగ్ అయిన తర్వాత మనకు 1,00,000/- వరకు  జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి : 
కింద వెబ్సైట్ లింకు ఉంది , అప్లై నౌ  అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆన్లైన్ చేస్కోండి.

 

Apply Now

ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మా వెబ్సైట్ ని ఫాలో చేయండి, నా వెబ్సైట్ ని subscribe చేసుకోండి.

1 thought on “Npcil job Update 2026: NPCIL లో జాబ్ నోటిఫికేషన్ 2026”

Comments are closed.