indian railway jobs notification 2026: రైల్వేశాఖ లో గ్రూప్ D ఉద్యోగాలు

By Jobs Hub Telugu

Published On:

RRB govt jobs 2026: రైల్వేశాఖ లో గ్రూప్ D ఉద్యోగాలు

Table of Contents

Indian railway jobs notification 2026: రైల్వేశాఖ లో గ్రూప్ D ఉద్యోగాలు !indian govt jobs!

indian railway jobs notification 2026: రైల్వేశాఖ లో గ్రూప్ D ఉద్యోగాలు; ఇండియన్ రైల్వేశాఖ లో గ్రూప్ D ఉద్యోగాలను ఇండియన్ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యొక్క ఉద్యోగాలు మొత్తం 22,195 లను బర్తి చేయనున్నారు. కావున మనకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్నధి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ RRB అఫిసియల్ వెబ్సైట్ లో రిలీస్ చేసింధి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వివరాలలోకి వెళ్తే పరిమితి వయసు 18 నుండి 36 సంవత్సరాల లో ఎవరైతే ఉన్నారో వారందరూ అర్హులే. మరియు ఈ యొక్క ఉద్యోగాలకు ఉత్తీర్ణత వచ్చేసి ఎవరైతే 10th క్లాస్ పాసై మరియు ITI చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి అవకాశం అని చెప్పాలి. ఇ యొక్క ఉద్యోగాలు  మన ఇండియా లో ఎక్కడైనా చేసుకోవచ్చు.

ఈ యొక్క ఉద్యోగాలకు సేలరీ మినిమమ్ బేసిక్ పే వచ్చేసి 18,000/- నుండి అన్నీ అలవెన్సు లు కలిపి మొత్తం 30,000/- పైనా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా మంది నిరుద్యోగులకు ఇధి ఒక మంచి వార్తా అనే చెప్పాలి.

 

indian railway jobs notification 2026

 

సంస్థ యొక్క వివరాలు:  రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ఇధి మన దేశం లోనే ఒక పెద్ధ ఉద్యోగ సంస్థ. ఈ యొక్క సంస్థ ప్రతి సంవత్సరం కలిగా ఉన్న ఉద్యోగాలను దేశం లో ఉన్న అన్నీ జోన్లలో రిలీస్ చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాదించి మంచి స్థాయిలో ఉన్నారు.

ఉన్నటువంటి పోస్టులు: 
  • అసిస్టెంట్  (ట్రాక్ మెషిన్ ),
  • అసిస్టెంట్  (బ్రిడ్జ్ ),
  • ట్రాక్ మాయింటైనర్ (గ్రేడ్ -4),
  • అసిస్టెంట్ (P-Way),
  • అసిస్టెంట్ (TRD),
  • అసిస్టెంట్ లోకో షెడ్  (Electrical),
  • అసిస్టెంట్ ఆపరేటర్ (Electrical),
  • అసిస్టెంట్ (TL & AC),
  • అసిస్టెంట్ (C&W),
  • పాయింట్స్ మ్యాన్  ,
  • అసిస్టెంట్ (S&T)

 

మొత్తం పోస్టులు   :   22,195 పోస్టులు 
నోటిఫికేషన్ తేదీలు :  30/01/2026 నుండి  02/03/2026
అర్హతలు : 10 వ తరగతి మరియు ITI పాసై ఉండాలి.
వయసు పరిమితి : 18 నుండి 36 సంవత్సరములు లోపు ఉన్న వారు
సేలరీ వివరాలు : 18000 తో పాటు అలవెన్సు లు అన్నీ కలిపి 30,000 పైన వస్తుంది.

 

ఆన్లైన్ ఫీజు వివరాలు  :   
ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునేవారు ఆన్లైన్ ఫీజు  కెటగిరీస్ ని బట్టి ఉంటుంది.
  • General / OBC / EWS వాళ్ళకి 500 వరకు ఉంటుంది,
  • మిగిలిన వాళ్ళు అంటే SC / ST / EBC / Female / Transgender వాళ్ళకి 250 వరకు ఉంటుంది.

 

పరీక్ష సమయం : 
  • 90 నిమిసాలు పరీక్ష ఉంటుంది, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు అయితే ఉంటుంది.
  • అలాగే దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అది కూడా 1/3 వరకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. అంటే మూడు తప్పు సమాదనలకి ఒక మార్క్ అయితే పోతుంది.
  • కాబట్టి తెలిసినవే పెట్టడానికి ట్రై చేయండి. పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే అఫిసియల్ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేయండి.

 

ఎలా అప్లై చేసుకోవాలి ?

వెబ్సైట్ లింకు కింద ఇస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండ అప్లై చేస్కోండి, ఇంకా రెండు రోజులే గడువు ఉంది, కావున  కింద కనిపిస్తున్న Apply Now మీద క్లిక్ చేసి ఆన్లైన్ చేస్కోండి.

Apply Now