Latest Balmer Lawrie Recruitment 2026: ఉద్యోగాలు, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్దులకు అవకాశం

Balmer Lawrie Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Balmer Lawrie & Co. Ltd. నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క పోస్టుల గురించి కంపెనీ అధికారిక Careers పేజీలో వివిధ విభాగాల్లో ఖాళీలకు ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Assistant Manager, Deputy Manager, Officer, Junior Officer, Unit Head వంటి వివిధ స్థాయిల పోస్టులు ఈ రిక్రూట్‌మెంట్‌లో ఉన్నాయి.

Balmer Lawrie Recruitment 2026

ఈ పోస్టులకు విద్యార్హత పోస్టును బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు ఇంజినీరింగ్, MBA, CA/ICWA, B.Com వంటి ప్రత్యేక అర్హతలు అవసరం కాగా, కొన్ని Junior Officer పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా కొన్ని Junior Officer పోస్టులకు Freshers కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల సంఖ్య

Balmer Lawrie Recruitment 2026 ద్వారా అధికారికంగా మొత్తం 38 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో Assistant Manager, Deputy Manager, Officer, Junior Officer, Unit Head తదితర పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel
Follow Now

విద్యార్హత

Balmer Lawrie Recruitment 2026 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.

  • Assistant Manager పోస్టులకు Engineering Degree, MBA/PG Diploma, CA/ICWA, MA వంటి అర్హతలు ఉన్నాయి.
  • Deputy Manager పోస్టుకు Leather Technologyలో Engineering Degree అవసరం.
  • Officer పోస్టులకు సాధారణంగా ఏదైనా విభాగంలో Graduation అవసరం.
  • Junior Officer పోస్టుల్లో చాలా వాటికి ఏదైనా విభాగంలో Full Time Graduation ఉంటే సరిపోతుంది.
  • Accounts & Financeకు సంబంధించిన పోస్టులకు Commerce లేదా Accounting లేదా Finance సంబంధిత డిగ్రీ అవసరం.
  • Trust Funds Junior Officer పోస్టుకు B.Com లేదా Commerce, Accounting, Finance, Banking, Economics లేదా Business Administrationలో సమానమైన డిగ్రీ అవసరం.
  • కొన్ని Junior Officer పోస్టులకు Freshers కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ విద్యార్హత తప్పనిసరిగా సంబంధిత పోస్టుకు సరిపోతుందో అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలి.

వయసు

పోస్టును బట్టి గరిష్ఠ వయోపరిమితి మారుతుంది. అధికారిక వివరాల ప్రకారం:

  • Assistant Manager పోస్టులకు సాధారణంగా 27 నుంచి 32 సంవత్సరాలు.
  • Deputy Manager పోస్టుకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు.
  • Unit Head పోస్టుకు గరిష్ఠ వయస్సు 38 సంవత్సరాలు.
  • Officer/Junior Officer పోస్టులకు గరిష్ఠ వయస్సు సాధారణంగా 30 సంవత్సరాలు.

Balmer Lawrie Recruitment 2026 పోస్టులకు రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉండవచ్చు.

జీతం

  • Balmer Lawrie Recruitment 2026 పోస్టులకు ₹40,000 – ₹1,12,000 వరకు పే స్కేల్‌గా అధికారిక Careers వివరాల్లో పేర్కొన్నారు.
  • ఇతర Fixed Term Contract పోస్టులకు వేతనం సంబంధిత పోస్టు నిబంధనల ప్రకారం ఉంటుంది.

అదనంగా కంపెనీ నిబంధనల ప్రకారం వర్తించే ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు ఉండవచ్చు.

జాబ్ వివరణ

Balmer Lawrieలో Logistics, Logistics Infrastructure, Logistics Services, Industrial Packaging, Chemicals, Corporate IT, Accounts & Finance, HR, Cold Chain వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

ఎంపికైన అభ్యర్థులు Operations, Sales & Marketing, Warehouse Operations, Air Import లేదా Export Operations, Accounts & Finance, Manufacturing, HSE, Cyber Security, Secretarial తదితర విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

జాబ్ లొకేషన్

ఈ ఉద్యోగాలకు పోస్టింగ్ వివిధ నగరాల్లో ఉంటుంది. ముఖ్యంగా Kolkata, Mumbai, Hyderabad, Bengaluru, Chittoor, Vijayawada, Nashik, Cochin, Chennai, Silvassa, Baroda, Ranipet తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.

Balmer Lawrie Recruitment 2026 పోస్టులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి Hyderabad, Vijayawada, Chittoor ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అర్హత కలిగిన వారు వెంటనే అప్లై చేస్కోండి.

అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌లో అభ్యర్థులు పరిశీలించాలి. పోస్టు, కేటగిరీ ఆధారంగా ఫీజు నిబంధనలు మారే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి అఫిసియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ను చెక్ చేయండి.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పోస్టును బట్టి మారవచ్చు. విద్యార్హత, అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ లేదా సంస్థ నిర్ణయించిన ఇతర ఎంపిక విధానాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.

కాబట్టి దరఖాస్తు చేసే ముందు సంబంధిత పోస్టుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం చాలా ముఖ్యం.

ఎలా దరఖాస్తు చేయాలి?

Balmer Lawrie Recruitment 2026కు అభ్యర్థులు కంపెనీ అధికారిక Careers పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  1. ముందుగా Balmer Lawrie అధికారిక Careers వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
  2. కొత్త అభ్యర్థులు Register Now ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. అవసరమైన వ్యక్తిగత, విద్యార్హత, అనుభవ వివరాలను నమోదు చేయాలి.
  4. Profileను Release చేసి Employment Opportunity విభాగంలోకి వెళ్లాలి.
  5. అర్హత ఉన్న పోస్టును ఎంచుకుని Apply చేయాలి.
  6. దరఖాస్తు పూర్తయిన తర్వాత Confirmation of Receipt Mail వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. అధికారిక సమాచారం ప్రకారం ఈ మెయిల్ రావడానికి 30 నిమిషాల వరకు సమయం పట్టవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంబ తేదీ: 09 సెప్టెంబర్ 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29 సెప్టెంబర్ 2026.

అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది.

అధికారిక లింక్స్

Balmer Lawrie Official Careers:

Official Website:

Official Notification PDF:

WhatsApp Channel
Follow Now
ముఖ్య గమనిక

Balmer Lawrie అధికారిక Careers పేజీలో ప్రస్తుతం 38 ఖాళీలు వివరాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హత, అనుభవం, వయస్సు, జీతం మరియు ఇతర నిబంధనలు మారుతాయి. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు సంబంధిత పోస్టుకు సంబంధించిన పూర్తి అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.


మరిన్ని జాబ్ updates కోసం మా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. అలాగే కొత్త నోటిఫికేషన్ కోసం మా అఫిసియల్ whatsapp చానెల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top