Latest Govt Jobs in AP: APPSC Assistant Social Welfare Officer Jobs 2026

Latest Govt Jobs in AP: ఎవరైతే డిగ్రీ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. APPSC Notification No.26/2026 ద్వారా Assistant Social Welfare Officer మరియు Assistant Tribal Welfare Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు 09-10-2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our WhatsApp Group
Join Now
Govt Jobs in AP

ఎన్ని పోస్టులు?

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 పోస్టులు భర్తీ చేయనున్నారు.

  • Assistant Social Welfare Officer – 11 పోస్టులు
  • Assistant Tribal Welfare Officer – 6 పోస్టులు

ఖాళీల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని APPSC పేర్కొంది.

విద్యార్హత

Latest Govt Jobs in AP పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. విద్యార్హతను Detailed Notificationలో పేర్కొన్న నిర్ణయాత్మక తేదీ నాటికి కలిగి ఉండాలి.

వయసు

వయోపరిమితి, వయస్సు సడలింపులకు సంబంధించిన పూర్తి వివరాలు 09-10-2026న విడుదలయ్యే Detailed Notificationలో వెల్లడించనున్నారు. కాబట్టి అభ్యర్థులు అధికారిక పూర్తి నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.

జీతం

అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రూ.48,440 – రూ.1,37,220 పే స్కేల్ ఉంటుంది.

జాబ్ వివరణ

Assistant Social Welfare Officer పోస్టులో ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు మరియు SC/ST సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ పోస్టుకు సంబంధించిన పరీక్ష సిలబస్‌లో ఆంధ్రప్రదేశ్ సామాజిక-సాంస్కృతిక చరిత్ర, సంక్షేమ కార్యక్రమాలు, భారత రాజ్యాంగం, బలహీన వర్గాల సంక్షేమం వంటి అంశాలు ఉన్నాయి.

జాబ్ లొకేషన్

Latest Govt Jobs in AP వెల్ఫేర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ Social Welfare మరియు Tribal Welfare Services పరిధిలో ఉంటాయి. పోస్టింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు Detailed Notificationలో వెల్లడించనున్నారు.

అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం Brief Notificationలో ఇవ్వలేదు. 09-10-2026న విడుదలయ్యే Detailed Notificationలో ఫీజు వివరాలను APPSC ప్రకటించనుంది.

ఎంపిక విధానం

ఈ Latest Govt Jobs in AP వెల్ఫేర్ రిక్రూట్‌మెంట్‌కు Screening Test ఉండదు. అభ్యర్థులకు Single Level Examination నిర్వహిస్తారు. పరీక్ష Computer Based Recruitment Test (CBRT) విధానంలో జరుగుతుంది.

రాత పరీక్షలో:

  • Paper-I: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుండి – 150 ప్రశ్నలు, 150 మార్కులు
  • Paper-II: Social & Cultural History of Andhra Pradesh and Welfare Programmes – 150 ప్రశ్నలు, 150 మార్కులు
  • Paper-III: Indian Constitution, Welfare & Protection Measures for Weaker Sections – 150 ప్రశ్నలు, 150 మార్కులు
  • మొత్తం – 450 మార్కులు

తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షతో పాటు Computer Proficiency Test (CPT)కు సంబంధించిన స్కీమ్ కూడా నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

Latest Govt Jobs in AP వెల్ఫేర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను స్వీకరించబోమని కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసే ముందు Detailed Notificationలోని అన్ని నిబంధనలు పరిశీలించాలి.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: 15-09-2026
  • Detailed Notification: 09-10-2026
  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09-10-2026
  • దరఖాస్తుల చివరి తేదీ: 29-10-2026
Join Our WhatsApp Group
Join Now

అధికారిక లింక్స్

APPSC Official Website:

Official Notification PDF:

గమనిక: వయసు, అప్లికేషన్ ఫీజు, కేటగిరీ వారీగా ఖాళీలు మరియు ఇతర ముఖ్యమైన నిబంధనల కోసం 09-10-2026న విడుదలయ్యే Detailed Notificationను తప్పనిసరిగా చూడండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top