Govt Medical Jobs in AP ECHS Recruitment 2026: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Ex-Servicemen Contributory Health Scheme (ECHS) ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ECHS పాలీక్లినిక్‌ల యందు మెడికల్, పారామెడికల్ మరియు నాన్ మెడికల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 96 పోస్టులు ఉన్నాయి. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో 04-10-2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎన్ని పోస్టులు?
Govt Medical Jobs in AP ECHS Recruitment 2026 లో మొత్తం 96 పోస్టులు ఉన్నాయి.
- మెడికల్ స్పెషలిస్ట్ – 04
- మెడికల్ ఆఫీసర్ – 22
- డెంటల్ ఆఫీసర్ – 10
- ఆఫీసర్ ఇన్ చార్జి – 03
- డెంటల్ – 06
- ఫార్మసిస్ట్– 12
- ల్యాబ్ టెక్నిశణ్ – 07
- ల్యాబ్ అసిస్టెంట్ – 01
- నర్సింగ్ అసిస్టెంట్ – 03
- ఫిసిఒథెరపిస్ట్ – 03
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04
- క్లర్క్ – 02
- ఫిమేల్ అటెండెంట్ – 02
- చౌకీదార్ – 04
- సఫాయివాల – 08
- ప్యూన్ – 05
విద్యార్హత
పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది.
- Medical Specialist పోస్టుకు MD/MS,
- Medical Officerకు MBBS,
- Dental Officerకు BDS అవసరం.
- Nursing Assistant పోస్టుకు B.Sc Nursing/GNM లేదా సంబంధిత Class-I Nursing Assistant qualification అవసరం.
- Pharmacistకు B.Pharmacy లేదా నిర్దిష్ట D.Pharmacy అర్హత,
- Lab Technicianకు B.Sc MLT లేదా DMLT,
- DEO లేదా Clerkకు Graduate/Class-I Clerical qualification,
- Peon లేదా Chowkidarకు 8వ తరగతి అర్హత వంటి విద్యార్హతలు ఉన్నాయి.
వయసు
Govt Medical Jobs in AP ECHS Recruitment 2026 పోస్టులకు వయోపరిమితి పోస్టు మరియు అభ్యర్థి కేటగిరీని బట్టి ఉంటుంది. ఈ యొక్క Nursing Assistant పోస్టుకు కాంట్రాక్ట్ నియామకానికి గరిష్ఠ వయస్సు 58 సంవత్సరాలుగా వివరాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌లో వయోపరిమితిని తప్పనిసరిగా పరిశీలించాలి.
జీతం
పోస్టును బట్టి నెలవారీ కన్సాలిడేటెడ్ జీతం:
- Medical Specialist – ₹1,30,000
- Medical Officer/Dental Officer/OIC – ₹95,000
- Nursing Assistant పారా మెడికల్ పోస్టులకు – ₹36,500
- DEO/Clerk – ₹29,200
- Clerk/Female Attendant/Chowkidar/Safaiwala/Peon – ₹21,800
జాబ్ వివరణ
ECHS పాలీక్లినిక్‌లలో మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడం, రోగుల సంరక్షణ, ల్యాబ్ లేదా ఫార్మసీ సంబంధిత పనులు, డేటా ఎంట్రీ, క్లరికల్ పనులు మరియు పాలీక్లినిక్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను పోస్టును బట్టి నిర్వహించాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్
Govt Medical Jobs in AP ECHS Recruitment 2026 పోస్టులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ECHS పాలీక్లినిక్‌లలో ఉంటాయి. ముఖ్యంగా చిత్తూరు, గోల్కొండ, మహబూబ్‌నగర్, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు
ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం
అభ్యర్థుల దరఖాస్తులు మరియు అర్హతలను పరిశీలించిన అనంతరం ECHS నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికకు సంబంధించిన ఇంటర్వ్యూ లేదా ఇతర ప్రక్రియ వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ECHS అధికారిక ఉద్యోగాల పేజీలో ఇంటర్వ్యూ తేదీలు కూడా ప్రాంతాల వారీగా ప్రకటిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. అధికారిక నోటిఫికేషన్‌లోని అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, వివరాలను పూర్తి చేసి, అవసరమైన విద్యార్హత, అనుభవం, గుర్తింపు మరియు ఇతర ధ్రువపత్రాల స్వీయ ధృవీకరించిన కాపీలను జతచేయాలి.
కింద ఇవ్వబడిన అడ్రసు కు ఈ యొక్క దరఖాస్తును పంపాలి.
Officer in Charge,
Station HQ ECHS Cell,
HQ TASA,
Near Rashtrapati Nilayam,
Secunderabad – 500010, Telangana
చిరునామాకు పంపాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 2026
- దరఖాస్తులకు చివరి తేదీ: 04-10-2026
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
అఫీషియల్ లింక్స్
Official Website:
Official Job Vacancies:
Official Notification PDF:
Govt Medical Jobs in AP ECHS Recruitment 2026 కు అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో తమ పోస్టుకు సంబంధించిన విద్యార్హత, అనుభవం, వయసు, డాక్యుమెంట్లు మరియు ఎంపిక నిబంధనలు పూర్తిగా పరిశీలించాలి.
