APPSC Assistant Statistical Officer Jobs 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) Assistant Statistical Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC Notification No.20/2026 ద్వారా A.P. ఎకనమిక్స్ & స్టాటిస్టికల్ సబోర్డినెట్ సర్విస్ లో మొత్తం 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ https://portal-psc.ap.gov.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Assistant Statistical Officer Recruitment 2026 పోస్టుల యొక్క పూర్తి వివరాలు:
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
| పోస్టు కేటగిరి | Assistant Statistical Officer |
| మొత్తం పోస్టులు | 196 |
| సర్వీస్ | A.P. Economics & Statistical Subordinate Service |
| నోటిఫికేషన్ నంబర్ | 20/2026 |
| నోటిఫికేషన్ తేదీ | 15-09-2026 |
| దరాఖాస్తు ప్రారంబ తేదీ | 13-10-2026 |
విద్యార్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelor’s Degree కలిగి ఉండాలి. కింది అర్హతల్లో ఏదో ఒకటి ఉండాలి:
- Bachelor’s Degree లో ముక్యంగా statistics సబ్జెక్టు ను కలిగి ఉండాలి.
వయోపరిమితి
APPSC Assistant Statistical Officer Jobs 2026 పోస్టులకు వయస్సు సడలింపులకు సంబంధించిన పూర్తి వివరాలు 13-10-2026న విడుదల చేయనున్న Detailed Notificationలో వెల్లడించనున్నారు. కాబట్టి అభ్యర్థులు ఆ నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
జీతం
Assistant Statistical Officer పోస్టుకు ₹37,640 – ₹1,15,500 పే స్కేల్‌గా APPSC పేర్కొంది.
ఉద్యోగ వివరణ
APPSC Assistant Statistical Officer Jobs 2026 కు సంబందించి Assistant Statistical Officerగా ఆర్థిక, గణాంక సంబంధిత సమాచార సేకరణ, డేటా విశ్లేషణ, గణాంక నివేదికల తయారీ వంటి ప్రభుత్వ గణాంక కార్యకలాపాలకు సంబంధించిన బాధ్యతలు ఉండవచ్చు.
జాబ్ లొకేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా కార్యాలయాల్లో పోస్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఖాళీల జిల్లా/యూనిట్ వారీ వివరాలు Detailed Notificationలో వెల్లడించనున్నారు.
అప్లికేషన్ ఫీజు
APPSC Assistant Statistical Officer Jobs 2026 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు 13-10-2026 న Detailed Notificationలో ప్రకటించనున్నారు.
ఎంపిక విధానం
ఈ నియామకానికి Screening Test ఉండదు. ఒకే స్థాయి పరీక్ష నిర్వహించనున్నట్లు APPSC తెలిపింది. పరీక్ష Online CBRT (Computer Based Recruitment Test) విధానంలో జరుగుతుంది. పరీక్షలో:
- Paper-I: జనరల్ స్టడీస్ &మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు, 150 మార్కులు
- Paper-II: Subject – 150 ప్రశ్నలు, 150 మార్కులు
- మొత్తం – 300 మార్కులు
- తప్పు సమాధానానికి 1/3 Negative Marking ఉంటుంది.
Notificationలో Computer Proficiency Test (CPT)కు సంబంధించిన స్కీమ్, సిలబస్ కూడా ఇవ్వబడింది.
ఎలా దరఖాస్తు చేయాలి?
- APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- Assistant Statistical Officer Recruitment Jobs 2026 నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
- అర్హత, వయస్సు, ఫీజు వివరాలను నిర్ధారించుకోవాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలను సమర్పించాలి.
- వర్తించే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- దరఖాస్తును Submit చేసి, భవిష్యత్ అవసరాల కోసం Application Form/Receiptను భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ: 15-09-2026
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-10-2026
- దరఖాస్తు చివరి తేదీ: 02-11-2026
అధికారిక లింక్
APPSC Official Website:
APPSC Official Notification PDF:
ముఖ్యమైన గమనిక
ఈ నియామకానికి సంబంధించిన వయసు, కేటగిరీ వారీ ఖాళీలు, అప్లికేషన్ ఫీజు మరియు ఇతర పూర్తి నిబంధనలు Detailed Notificationలో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు APPSC విడుదల చేసే పూర్తి నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాలి.
