APPSC Horticulture Officer Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) Notification 2026 ద్వారా Horticulture Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 37 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు 06 అక్టోబర్ 2026 నుండి స్వీకరించనున్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ముక్యంగా B Sc డిగ్రీ చేసినటువంటి వారు అర్హులవుతారు.

ఎన్ని పోస్టులు
పోస్టుల వివరాలు ప్రకారం:
హార్టికల్చర్ ఆఫీసర్: 37 పోస్టులు
విభాగం: A.P. Horticulture Service
విద్యార్హత
ఈ యొక్క APPSC Horticulture Officer Recruitment 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 4 సంవత్సరాల B.Sc లేదా B.Sc (Hons) Horticulture డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు డిగ్రీ (B Sc) సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ICAR సంస్థ నుంచి ఉండాలి.
వయసు
ప్రస్తుతం విడుదలైన Brief Notificationలో పూర్తి వయోపరిమితి వివరాలు వెల్లడించలేదు. ముందు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 18 గాని 21 నుండి అర్హులుగా పరిగణిస్తారు, కానీ ప్రస్తుతం అయితే వయసు పరిమితి, కేటగిరీల వారీగా వయో సడలింపులు తదితర వివరాలు Detailed Notificationలో వెల్లడించనున్నారు.
జీతం
APPSC Horticulture Officer Recruitment 2026 కుఎంపికైన హర్టీకల్చర్ ఆఫీసర్స్ రూ.54,060 నుండి రూ.1,40,540 పే స్కేల్ ఉంటుంది. ఉన్నటువంటి పోస్టులకు ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఉద్యోగ వివరణ
ఈ పోస్టులకు సంబందించి Horticulture Officerగా ఉద్యాన పంటల అభివృద్ధి, పండ్లు, కూరగాయల సాగు, ఫ్లోరికల్చర్, ఉద్యాన శాఖ పథకాల అమలు, రైతులకు సాంకేతిక సూచనలు, పంటల ఉత్పత్తి మరియు సంబంధిత ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఉండవచ్చు.
ఉద్యోగ లొకేషన్
APPSC Horticulture Officer Recruitment 2026 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని A.P. Horticulture Service పరిధిలో ఉంటాయి. అంటే కాళీ గా ఉన్న జిల్లాలో పోస్టింగ్ అనేది ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ప్రస్తుతం విడుదలైన Brief Notificationలో దరఖాస్తు ఫీజు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కాబట్టి ఫీజు మరియు కేటగిరీల వారీగా మినహాయింపులు Detailed Notificationలో 06-10-2026 రోజున తెలుస్తుంది.
ఎంపిక విధానం
- అభ్యర్థుల ఎంపిక అనేది Computer Based Recruitment Test (CBRT) ద్వారా జరుగుతుంది.
- ఈ పరీక్షలో General Studies & Mental Abilityతో పాటు Horticultureకు సంబంధించిన పేపర్లు ఉంటాయి.
- English మరియు Telugu భాషా పరీక్ష qualifying natureలో ఉంటుంది.
- పరీక్షకు 1/3 negative marking ఉన్నట్లు అందుబాటులో ఉన్న వివరాలు పేర్కొంటున్నాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
- APPSC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- Horticulture Officer – Notification ను ఎంచుకోవాలి.
- వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- వర్తించే ఫీజును చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
| అంశం | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 15-09-2026 |
| దరఖాస్తులు ప్రారంభం | 06-10-2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 27-10-2026 |
అధికారిక లింక్స్
APPSC అధికారిక వెబ్‌సైట్:
Horticulture Officer Notification 2026:
మరిన్ని నోటిఫికేషన్ కోసం మా యొక్క వెబ్సైట్ jobshubtelugu.in ను ఫాలో చేయండి. అలాగే సోషల్ మీడియా చానెల్ లో జాయిన్ అవ్వండి.
