APPSC AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గుడ్‌న్యూస్ అందించింది. APPSC నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (A.P. Pollution Control Board)లో Assistant Environmental Engineer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత ఉన్న అభ్యర్థులు 06/10/2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీల వారీగా ఖాళీలు, అప్లికేషన్ ఫీజు తదితర వివరాలు Detailed Notificationలో వెల్లడించనున్నట్లు APPSC పేర్కొంది.
ఉద్యోగాలు
APPSC AEE Recruitment 2026 ద్వారా మొత్తం 40 Assistant Environmental Engineer పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు: Assistant Environmental Engineer
శాఖ: A.P. Pollution Control Board
మొత్తం ఖాళీలు: 40
రిక్రూట్‌మెంట్: General Recruitment
విద్యార్హత
ఈ యొక్క APPSC AEE Recruitment 2026 నోటిఫికేషన్లో Assistant Environmental Engineer పోస్టుకు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కచ్చితంగా ఉండాలి.
APPSC ప్రకారం Detailed Notification 06-10-2026 నాటికి కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
వయోపరిమితి
Assistant Environmental Engineer పోస్టులకు సంబంధించిన వయోపరిమితి వివరాలు Brief Notificationలో ఇవ్వలేదు. కానీ వయస్సుకు సంబంధించి నిబంధనలు Detailed Notificationలో వెల్లడిస్తారు.
అభ్యర్థులు వయస్సు, రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన సడలింపులు తదితర వివరాలను Detailed Notification విడుదలైన తర్వాత అధికారికంగా పరిశీలించాలి.
జీతం
Assistant Environmental Engineer పోస్టుకు APPSC ప్రకటించిన పే స్కేల్:
రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు ఉంటుంది.
అంటే ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు, అలవెన్సులు తదితర వివరాలు సంబంధిత నిబంధనల ప్రకారం ఉంటాయి.
జాబ్ వివరణ
Assistant Environmental Engineerగా ఎంపికైన అభ్యర్థులు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ ప్రమాణాలు మరియు సంబంధిత సాంకేతిక అంశాలతో పనిచేయాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్
APPSC AEE Recruitment 2026 పోస్టులు A.P. Pollution Control Boardకు సంబంధించినవి. ఉద్యోగ నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని సంబంధిత కార్యాలయాలు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన పోస్టింగ్ వివరాలు నియామక సమయంలో సంబంధిత శాఖ నిబంధనల ప్రకారం ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
APPSC AEE Recruitment 2026 ప్రస్తుతం విడుదలైన Brief Notificationలో అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఫీజు వివరాలు Detailed Notification (06/10/2026)లో తెలుస్తుంది.
కాబట్టి అభ్యర్థులు ఫీజు చెల్లించే ముందు APPSC విడుదల చేసే పూర్తి నోటిఫికేషన్‌లో ఫీజు, మినహాయింపులు మరియు చెల్లింపు విధానాన్ని చెక్ చేసుకోండి.
ఎంపిక విధానం
ఈ రిక్రూట్‌మెంట్‌కు Single Level Examination నిర్వహించనున్నట్లు APPSC తెలిపింది. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ప్రత్యేకంగా Screening Test నిర్వహించబోమని స్పష్టం చేసింది.
పరీక్ష Online CBRT (Computer Based Recruitment Test) విధానంలో జరుగుతుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
Paper-I: General Studies & Mental Ability 150 ప్రశ్నలకు 150 మార్కులు
Paper-II: Common Subject 150 ప్రశ్నలకు 300 మార్కులు
మొత్తం: 300 ప్రశ్నలకు 450 మార్కులు ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3వ వంతు నెగిటివే మార్క్ అనేది ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
APPSC AEE Recruitment 2026 పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- APPSC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- Assistant Environmental Engineer Recruitment 2026 నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.
- Detailed Notificationలో అర్హతలను పూర్తిగా చెక్ చేయాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైన సర్టిఫికేట్లను సూచించిన విధంగా సమర్పించాలి.
- తర్వాత అప్లికేషన్ ఫీజును పే చేయాలి..
- అప్లికేషన్‌ను Submit చేయండి.
APPSC ప్రకారం దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయాలని కమిషన్ సూచించింది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ: 15-09-2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-10-2026
దరఖాస్తులకు చివరి తేదీ: 27-10-2026 వరకు
పరీక్ష తేదీని ఈ Brief Notificationలో ప్రకటించలేదు. తదుపరి APPSC అధికారిక ప్రకటనలను అభ్యర్థులు గమనించాలి.
అధికారిక లింక్స్
APPSC అధికారిక వెబ్‌సైట్:
Assistant Environmental Engineer Notification PDF:
